ఫాలో అవ్వండి
Satya subrahmanyam
@darlingsubbubhargavi143
264
పోస్ట్
6,277
ఫాలోవర్స్
Satya subrahmanyam
3.9K వీక్షించారు
2 రోజుల క్రితం
అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ! ఆకలి కొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గ మహిషాసురులని మర్ధించే మహంకాళి అమ్మలగన్న యమ్మ, మేటి పెద్దమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని, మనకన్నిటా విజయాల్ని ప్రసాదించాలని కోరుతూ...మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు 🙏 #viral #trending #dashara navaratrulu #Dashara Navaratrulu#devi navaratrulu#ammavari alankarana #dashara celebrate
Satya subrahmanyam
2.5K వీక్షించారు
8 రోజుల క్రితం
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ । తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే #dashara #dashara navaratrulu #dashara celebrate #Dashara Navaratrulu#devi navaratrulu#ammavari alankarana
See other profiles for amazing content