ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి మరియు నేర్చుకోవాలి ప్రమాదం జరిగినప్పుడు ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా దైవప్రకంపనాలు జరిగే దుష్టశక్తులను తరిమికొడతాయి తద్వారా ఈ మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన
#ఓం నమః శివాయ #ఓం నమః శివాయ #ఓం నమః శివాయ కవచం ఏర్పడుతుంది ప్రమాదాల బారి నుండి పడకుండా ఉండేందుకు మహా మృత్యుంజయ మంత్రాన్ని పటిస్తారు