ఫాలో అవ్వండి
🆁🆄🅺🅼🅰🅽
@hirukman
7,344
పోస్ట్
13,922
ఫాలోవర్స్
🆁🆄🅺🅼🅰🅽
844 వీక్షించారు
7 గంటల క్రితం
మనం ఆయనను వెదకాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు, సాధారణంగా కాదు, అర్ధ హృదయంతో కాదు, మన పూర్ణ హృదయంతో, ఆయనను వెదకాలి. ఆయనను హృదయపూర్వకంగా వెదకడం అంటే ఆయనకు మన పూర్ణ హృదయముతోను, మన ప్రేమ, మన శక్తి మరియు మన సమయాన్ని ఇవ్వడం. #✝జీసస్ #✝యేసయ్య కృప🕊 #📕బైబిల్ వాక్యాలు
See other profiles for amazing content