నన్ను చూసే వాళ్లకి నా నడక మాత్రమే అర్ధం అవ్వుతుంది …నా గురించి తెలిసే వాళ్లకి నా పోరాటం అని అర్ధం అవ్వుతుంది
ఈ రోజు కష్టం… రేపటి గమ్యం....
#challanani #successmindset#indai
పుస్తకాలతో మాత్రమే కాదు…
పిల్లల చేతుల్లో సృజనాత్మకత కూడా పెరగాలి 💗✍️
ఇవాళ మా చిన్న హీరో మరియూ చిన్న ప్రిన్సెస్‌తో కలిసి వెజిటేబుల్స్ డ్రాయింగ్ చెప్తూ…
హృదయం మొత్తం పూల్లా వికసించింది 😊🌸#andhra