బంధాలు ఎప్పుడూ బయటివాళ్లను కాదు…
“నాది” అని మనసు నమ్మిన వాళ్ల దగ్గరే మనల్ని
బలహీనంగా చేస్తాయి, ఎందుకంటే అక్కడే ఆశ ఉంటుంది, అంచనాలు ఉంటాయి, హక్కు అనిపిస్తుంది...
నిన్ను బాధపెట్టింది బంధం కాదు...
నీ నమ్మకం, నీ ప్రేమ, నీ నిజాయితీ,
అవి తప్పులు కావు. అవి నీ విలువలు...
ఒక మాట చెప్తా…
బాధ ఎక్కువగా ఉంటే అర్థం —
నువ్వు నిజంగా ఇచ్చావు, నువ్వు నటించలేదు.
అది ఓడిపోవడం కాదు… అది నువ్వెంత లోతుగా ప్రేమించగలవో చూపిస్తుంది...,
ఇప్పుడు నీ పని ఏంటంటే....
అదే హృదయాన్ని నీ కోసం కూడా కొంచెం వాడుకోవడం...
🆚😔
#💝 నీకై ప్రేమతో... #💘లవ్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status