ఫాలో అవ్వండి
JOYFULDAY
@joyfulday
5,082
పోస్ట్
8,191
ఫాలోవర్స్
JOYFULDAY
565 వీక్షించారు
9 రోజుల క్రితం
#😇My Status #షేర్ చాట్ బజార్👍 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🔊తెలుగు చాట్‌రూమ్😍 Proverbs 28:1 #JOYFULDAY #bible #verse #angm #aathmeeyayathra .. https://youtube.com/shorts/VfR7PtRoiuM?si=_ALQvvOC6UaZ5RHe ధైర్యం ధవాఖానాలో దొరకదు... నీతిగా ఉంటేనే ధైర్యం, మన జీవితములో ఉంటుంది ఇది నిజం... నీతిమంతుడు దేవుని కృపకు పాత్రుడు.... దేవుడే అతనికి తోడు... రాదు ఏ కీడు... నీతిగా జీవించడానికి ప్రయత్నించి చూడు........
JOYFULDAY
3.1K వీక్షించారు
11 రోజుల క్రితం
PSALMS 43:5 #joyfulday #bible #verse #angm #aathmeeyayathra https://youtube.com/shorts/8BbEZjGwUEA?si=LyOiZO0oSbdggbji #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🔊తెలుగు చాట్‌రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #😇My Status కృంగిపోవడం కుమిలిపోవడం వర్ణించలేం మనసులోని బాధను...చీకటి నుండి కాపాడే కాంతి కనపడనప్పుడు కన్నీళ్లు ఆగనప్పుడు భరించలేం ఆ వ్యధను...ఆ శోధన సమయంలో వంగిపో దేవుని సన్నిధిలో... కృంగిపోనియ్యాడు నిన్ను ఎన్నడు...
JOYFULDAY
16.4K వీక్షించారు
12 రోజుల క్రితం
https://youtube.com/shorts/JYLXTC4sjmw?feature=shared *#motivation #video #మీరు కార్చే ప్రతి కన్నీరు దేవుడు లెక్కగడతారు...బాధ పెట్టే వారి పని పడతారు #🙆 Feel Good Status #😇My Status #🔊తెలుగు చాట్‌రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
JOYFULDAY
587 వీక్షించారు
14 రోజుల క్రితం
JOYFULDAY BIBLE VERSE |ANGM | ఈరోజు మన కొరకు దేవుని వాక్యం ఇదిగో... https://youtube.com/shorts/h5nYQI5rpC4?si=zwse59FXgJ7INfzj ఇశ్రాయేలీయులు 430 సం||ల శ్రమలో దశ దిశ లేక విడుదల పొందే మార్గం కానరాక దేవునికి మొఱ్ఱ పెట్టినప్పుడు ఆ దీన దశలో ఆ బానిసత్వం నుండి దేవుడు వారికి విడుదలనిచ్చారు...కృంగిన జీవితాలను తన కృపతో పైకి లేపే దేవున్ని మనం కలిగియున్నందుకు దేవునికి స్తోత్రం.... Plz Subscribe this youtube channel #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #షేర్ చాట్ బజార్👍 #🙆 Feel Good Status #🔊తెలుగు చాట్‌రూమ్😍 #😇My Status
See other profiles for amazing content