ఫాలో అవ్వండి
K.Balaraju Yadav
@k_balaraju_yadav
5,020
పోస్ట్
18,603
ఫాలోవర్స్
K.Balaraju Yadav
543 వీక్షించారు
12 గంటల క్రితం
#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍ 🌺 *చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09 న* 🌺 🌊 *సంఘటనలు* 🌊 *1946* : భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది 🌕 *జననాలు* 🌕 *1742*: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786) *1868* : రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934). *1908*: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995) *1913*: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012) *1934*: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000) *1946*: సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. *1970*: వి.సముద్ర , తెలుగు చలన చిత్ర దర్శకుడు. *1975*: ప్రియాగిల్ , హిందీ, తెలుగు,తమిళ , మలయాళం, పంజాబీ, చిత్ర నటి . *1981*: కీర్తి చావ్లా , తెలుగు, తమిళ ,కన్నడ, చిత్రాల నటి. *1981*: దియా మీర్జా , నటి, మోడల్, నిర్మాత . 💥 *మరణాలు* 💥 *1943*: కెన్నెత్ కెన్నెడీ, బిషప్ *1986*: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. *1986*: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905) *2013*: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914) 🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴 *అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం*
K.Balaraju Yadav
579 వీక్షించారు
1 రోజుల క్రితం
#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍ 🌺 *చరిత్రలో ఈరోజు డిసెంబర్ 08 న* 🌺 🌕 *జననాలు* 🌕 *1720* : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు పీష్వా (మ.1761). *1932* : చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015). *1935*: ధర్మేంద్ర , భారతీయ చలనచిత్ర నటుడు , రాజకీయ నాయకుడు. *1938*: ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవకురాలు ఎ.కె.ప్రేమాజం జననం. *1939*: ఎల్.ఆర్.ఈశ్వరి , నేపథ్య గాయని. *1942*: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం (మ.2015). *1944*: భారతీయ సినిమా నటి షర్మిలా ఠాగూర్ జననం. *1947*: గంగైఅమరన్, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు *1953*: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023) *1984*: హంసా నందిని, మోడల్, తెలుగునటి *1992*: శాన్వీ, శ్రీవాత్సవ, తెలుగు,కన్నడ, మళయాళ, మరాఠి , చిత్రాల నటి. 💥 *మరణాలు* 💥 *1903*: ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ మరణం (జననం 1820). *1991*: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (జ.1924) *2002*: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939) *2004*: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924) *2010*: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926) *2014*: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940) *2014*: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927) *పండుగలు , జాతీయ దినాలు* *‹జలాంతర్గాముల దినోత్సవం.*
K.Balaraju Yadav
572 వీక్షించారు
3 రోజుల క్రితం
K.Balaraju Yadav
596 వీక్షించారు
4 రోజుల క్రితం
#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍ 🌺 *చరిత్రలో ఈరోజు డిసెంబర్ 05 న* 🌺 🌊 *సంఘటనలు* 🌊 *1970*: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ. *1972*: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది. 🌕 *జననాలు* 🌕 *1782*: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862). *1886*: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు (మ.1969). *1896*: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969). *1901*: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966). *1905*: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982) *1940*: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు. *1931*: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (మ.2015) *1958*: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. *1960*: సారిక,భారతీయ చలనచిత్ర నటి,కమలహాసన్ మొదటి భార్య. *1974* : ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్‌ జననం. ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డుకు 2019 ఆయన ఎంపికయ్యారు. *1992*: పాయల్ రాజ్ పుత్ , భారతీయ సినీ నటీ 💥 *మరణాలు* 💥 *1950*: శ్రీ అరబిందో, గురు (జ.1872). *2008*: కొమ్మినేని శేషగిరిరావు,. తెలుగుసినిమా దర్శకుడు, నటుడు (జ.1939). *2008*: మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943). *2013*: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918). *2016*: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, సినిమానటి (జ.1948). *2020*: కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ. 1938) 🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴 *అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం.* *ప్రపంచ నేల దినోత్సవం .*
See other profiles for amazing content