ఫాలో అవ్వండి
*********
@kosama
2,082
పోస్ట్
27,286
ఫాలోవర్స్
*********
2.5K వీక్షించారు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా భైరవ కి మా తరుపున మా sc కుటుంబ సభ్యుల తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు మనుషుల కన్నా కోటి రెట్లు నువ్వే నయం నీకు ప్రేమించటం తప్ప మోసం చెయ్యటం రాదు ఏ స్థాయి లో ఉన్నా ఒక్కటే ప్రేమను పంచుతావు నిజంగా చెప్పాలి అంటే నువ్వు జన్మ ఇవ్వని ఓ అమ్మవు అలాగే కల్మషం తెలియని దేవుడవు ...❤️❤️❤️భైరవ నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు అనేకం జరుపుకోవాలని కోరుకుంటున్నాను.... #wishes status #పుట్టిన రోజు శుభాకాంక్షలు #మై స్టేటస్
See other profiles for amazing content