ఫాలో అవ్వండి
🧿 యద్భావం తద్భవతి 🧿🧿
@lalithamata
32,385
పోస్ట్
39,675
ఫాలోవర్స్
🧿 యద్భావం తద్భవతి 🧿🧿
1.1K వీక్షించారు
11 గంటల క్రితం
డబ్బు... Power of MONEY 🤑💰🤑💰🤑💰🤑 _________________________________________ డబ్బు గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు..వాస్తవంగా డబ్బు ను ప్రేమించకూడదు...డబ్బు మన కోసం రావాలి గానీ మనం డబ్బు కోసం ప్రాకులాడకూడదు...చంచలమైన డబ్బు ఒకచోటే వుండదు... వెళ్ళిపోతూ వుంటుంది...కొంతమంది అంటూ వుంటారు " నీ జేబులో డబ్బు లేకపోతే లోకం నిన్ను గుర్తించదు అని "" అది ఒట్టిమాట... తప్పు సంకేతం.. డబ్బు గురించి ఆలోచించకూడదు....అప్పుడే డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎలాగంటే....!! సరస్వతి తల్లి కటాక్షం ఉంటే చాలు...డబ్బు నీ చేతుల్లోకి వస్తుంది..... ఒకరోజు తిని , ఒకరోజు తినక , అష్టకష్టాలు పడి 20 సంవత్సరాలు చదివిన తర్వాత...మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత ..నెలకు ఒక లక్ష రూపాయలు డ్రా చేస్తుంటే... సరస్వతి దేవి దయ వలనే కదా....ఇప్పుడు చెప్పండి ...డబ్బు గొప్పదా..?? చదువు గొప్పదా ??? డబ్బు ఇతరుల నిజ స్వభావాన్ని బయట పెడుతుంది. ఎవరు మంచివారో !! ఎవరు చెడ్డ వారో !! డబ్బు తెలియజేస్తుంది. అందువలన లోకం నిన్ను డబ్బు వల్ల గుర్తించదు .. ఒకవేళ నిన్ను గుర్తించినా అది కొన్నాళ్ళు మాత్రమే.. ఉదాహరణకు...మీకు సుబ్బిరామిరెడ్డి అనే ex MP , వైజాగ్..అక్కడ పరమేశ్వరి , మహేశ్వరి అనే రెండు సినీ థియేటర్స్ ఇంకా చాలా చాలా factories ఉన్న గొప్ప పారిశ్రామిక వేత్త...ఇప్పుడు అతడు చాలా చాలా దీనావస్థలో ఉన్నాడు డబ్బు అంతా పోగొట్టుకుని... చూసారా ..!! ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వారు ఇప్పుడు దీనావస్థలో ఉన్నారు. అందుచే డబ్బును నమ్మవద్దు.. చదువును నమ్మండి... ప్రేమించండి...చదువు ఉంటే...దాని వెనుక లక్ష్మీ దేవి వుంటుంది. నీవు 100 ఏళ్ళు వరకు చదువుతో పాటు డబ్బు కూడా తోడుగా ఉంటుంది . ఒక IAS , ఒక IPS , ఒక గ్రూప్ 1 కేడర్ పోస్ట్ , ....ఒక తహసీల్దార్, ఒక డాక్టర్ , ఒక ఇంజనీర్ , .. వీళ్ళంతా చదువుతూనే డబ్బు ను సంపాదించి ఒక స్టేటస్ లో ఉంటారు... ________________________________________ HARI BABU .G _______________________________________ #💗నా మనస్సు లోని మాట #✌️నేటి నా స్టేటస్ #😃మంచి మాటలు #yes it's true 💯% #power of money 💸💰
🧿 యద్భావం తద్భవతి 🧿🧿
456 వీక్షించారు
12 గంటల క్రితం
"" 🎂🧁💐🌹🌿😊👍 శతమానం భవతి:: శతాయు పురుషసేవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్టతి 👍😊🎂🧁💐 #happy birthday
See other profiles for amazing content