ఈ రోజు ఒక ప్రత్యేక అలంకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,
#devotio నంద్యాల జిల్లా, బనగానపల్లె మండలం, నందవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి దివ్య మంగళ స్వరూపం. అమ్మవారి అనుగ్రహంతో మీకు అంతా శుభం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. మంగళవారం ఉషోదయ శుభాకాంక్షలు 🙏🙏🌹🌷
# ---