ఫాలో అవ్వండి
Mana Chittoor TDP Official
@manachittoortdpofficial
5,405
పోస్ట్
5,882
ఫాలోవర్స్
Mana Chittoor TDP Official
1.1K వీక్షించారు
2 గంటల క్రితం
ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.  నవంబర్ లో మళ్లీ టెట్ పెడుతున్నాం. #పేదలసేవలో  #Super6SuperHit  #PensionsPandugalnAP  #NTRBharosaPension  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬
Mana Chittoor TDP Official
406 వీక్షించారు
5 గంటల క్రితం
"ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ", "దీపం - 2" , "తల్లికి వందనం", "స్త్రీ శక్తి " పథకాల లబ్ధితో సంతృప్తిగా ఉన్న ప్రజలు జగన్ డిజిటల్ బుక్ ను ఛీ కొడుతున్నారు. అయినా మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం లేవేంట్రా వైసీపీ సైకోస్? #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬
Mana Chittoor TDP Official
629 వీక్షించారు
6 గంటల క్రితం
"సూపర్ సిక్స్" హామీ అమల్లో భాగంగా మెగాడీఎస్సీ పై మొదటి సంతకం చేశాను. ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేస్తున్నప్పుడు వారిలో కలిగిన ఆనందాన్ని చూసి నాకెంతో సంతృప్తి కలిగింది #పేదలసేవలో  #Super6SuperHit  #MegaDSCInAndhraPradesh #PensionsPandugalnAP  #NTRBharosaPension  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬
Mana Chittoor TDP Official
748 వీక్షించారు
18 గంటల క్రితం
గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా నవ్వడానికి కూడా నోచుకోలేదు. 2024 లో రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్రం రావడానికి, మీరు స్వేచ్ఛగా ఉండడానికి ఎన్డీఏ కారణమైంది #పేదలసేవలో  #Super6SuperHit  #PensionsPandugalnAP  #NTRBharosaPension  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬
Mana Chittoor TDP Official
397 వీక్షించారు
1 రోజుల క్రితం
ఇంటింటికీ జీఎస్టీ 2.0 ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం #GSTReforms #NextGenGST #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬
Mana Chittoor TDP Official
2.4K వీక్షించారు
1 రోజుల క్రితం
కన్నుల పండుగగా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది..ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ బాగున్నాయి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬
Mana Chittoor TDP Official
799 వీక్షించారు
1 రోజుల క్రితం
గతం కంటే మెరుగ్గా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి..ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం బాగా జరిగింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬
Mana Chittoor TDP Official
369 వీక్షించారు
1 రోజుల క్రితం
తిరుమలలో మహా పాపం భక్తులు ఏడుకొండల వెంకన్నకు హుండీ ద్వారా సమర్పించిన ముడుపులు గత పాలనలో వందల కోట్లు దోచేశారు. #MahaPapam #YCPTirumalaMahaPapam #StopHurtingHindus #AndhraPradesh #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬
See other profiles for amazing content