ఫాలో అవ్వండి
ManaGunturtdp
@managunturtdp
8,248
పోస్ట్
11,117
ఫాలోవర్స్
ManaGunturtdp
549 వీక్షించారు
యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.బూత్ లెవల్ నుండి గ్రామ పార్టీ అధ్యక్షుల వరకు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి.. #NaraLokesh #AndhraPradesh #😲అలా అయితేనే పెళ్లి..వింత కడిషన్ పెట్టిన నటి
ManaGunturtdp
1.4K వీక్షించారు
మంత్రి లోకేష్ మూడేళ్ళ క్రితం ఇదే రోజున (2023 జనవరి 27) చారిత్రాత్మక యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రజలకు తమ భవిష్యత్తు పట్ల ఒక భరోసాను కలిగించారు. ఆనాడు లోకేష్ ప్రజల నుంచి విన్న ప్రతి సమస్య కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఒక పథకంగా మరి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నాయి. #3YrsOfHistoricYuvaGalam #YuvaGalamPadayatra #LokeshPadayatra #YuvaGalam #NaraLokesh #AndhraPradesh #😲అలా అయితేనే పెళ్లి..వింత కడిషన్ పెట్టిన నటి
ManaGunturtdp
442 వీక్షించారు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
ManaGunturtdp
591 వీక్షించారు
జగన్ బొమ్మ, గాంధీ గారి బొమ్మ ఒకటేనేరా😏🙏 #ysjagan #chandrababu #pawankalyan #tdp #ysrcp #😱అనిల్ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
See other profiles for amazing content