ఫాలో అవ్వండి
Mana Srikakulam TDP
@manasrikakulamtdp
6,175
పోస్ట్
13,918
ఫాలోవర్స్
Mana Srikakulam TDP
430 వీక్షించారు
9 గంటల క్రితం
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి" తల్లికి వందనం" చెల్లిస్తామని మాట ఇచ్చాం. చేసి చూపించాం. #APAssembly #Super6SuperHit #ThallikiVandanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🌊ప్రపంచ నదుల దినోత్సవం💦
Mana Srikakulam TDP
547 వీక్షించారు
9 గంటల క్రితం
ఇది చంద్రబాబు సంకల్పం... నిరుద్యోగుల కలల సాకారం! కేవలం 125 రోజుల్లోనే అతిపెద్ద డీఎస్సీ ద్వారా 16,347 మందికి ఉద్యోగ పట్టా. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఘట్టం #MegaDSCinAndhraPradesh  #AnnaCanteen  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu  #AndhraPradesh #🌊ప్రపంచ నదుల దినోత్సవం💦
Mana Srikakulam TDP
458 వీక్షించారు
1 రోజుల క్రితం
అమరావతి సమగ్రతకు, మతసౌహార్ధానికి ప్రతీక. నేలపాడు లో మసీదు, వెంకటపాలెం లో టీటీడీ ఆలయం, అనంతవరం లో చర్చ్ నిర్మాణం ద్వారా అమరావతి ప్రాంతం ఐక్యత, సామరస్యానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. #Amaravati #UnityInDiversity #CapitalCity #PrajaRajadhani #AndhraPradesh #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣
Mana Srikakulam TDP
744 వీక్షించారు
1 రోజుల క్రితం
సింపుల్ గా వైసీపీ సభ్యులను నోళ్ళు మూసుకుని కుర్చోండి అని చెప్పింది,నేను మాట్లాడతా నాకు సభా సాంప్రదాయాలు తెలుసు ముందు మీరు సభ ఆర్డర్ లో పెట్టండి🔥🔥👌👌 బిత్తరపోయిన శాసన మండలి ఛైర్మన్.... #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣
Mana Srikakulam TDP
1.5K వీక్షించారు
1 రోజుల క్రితం
అంతా 11మయం,మా అన్నియ్య బ్రతుకంతా అయోమయం🤣🤣ఇదిగో రాజుగారు మీరు కూడా ఇట్టా ర్యాగింగ్ చేస్తే ఆ పులివెందుల పిల్లగాడు ఎట్టా అంట అసెంబ్లీకి వచ్చేది🤣🤣.... #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣
Mana Srikakulam TDP
1.5K వీక్షించారు
1 రోజుల క్రితం
అధ్యక్షా నాయకులం అయిన మా మీద ఉన్న కేసుల గురించి నేను మాట్లాడటం లేదు,దయ ఉంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల మీద ఉన్న కేసులు తీసివేసే మార్గం ఆలోచించండి🙏🙏ఇది కదా కార్యకర్తలు నమ్ముకున్న నాయకుడికి ఉండాల్సిన లక్షణం👌👌👏👏 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣
See other profiles for amazing content