నా ఊహ లోకం....“ తెలుగు రైటర్ | కొటేషన్.... ✍️ on Instagram: "దేవుడు నీకు కావాల్సింది ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఒక్కోసారి ఆ 'అవసరం' ఒక దెబ్బ కావచ్చు, ఒక ఓటమి కావచ్చు.. ఎందుకంటే, దెబ్బ తగలకుండా రాయి శిల్పం అవ్వదు, ఓటమి ఎదురవ్వకుండా మనిషి 'మహాత్ముడు' అవ్వడు! #instagramreels #telugumotivationalquotes #whatapp_status_videos"
16 likes, 0 comments - naa_ooha_lokam on January 18, 2026: "దేవుడు నీకు కావాల్సింది ఇవ్వకపోవచ్చు,
కానీ నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇస్తాడు.
ఒక్కోసారి ఆ 'అవసరం' ఒక దెబ్బ కావచ్చు, ఒక ఓటమి కావచ్చు..
ఎందుకంటే, దెబ్బ తగలకుండా రాయి శిల్పం అవ్వదు,
ఓటమి ఎదురవ్వకుండా మనిషి 'మహాత్ముడు' అవ్వడు!
#instagramreels
#telugumotivationalquotes
#whatapp_status_videos".