ఫాలో అవ్వండి
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
@momsworld
597
పోస్ట్
1,000
ఫాలోవర్స్
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
709 వీక్షించారు
𝟯𝟮𝟲 🎻 ఆరాధన అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది....🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : ఆరాధన 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : ఆచార్య aathre 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : SP బాలు & s జానకి 💛.....................................💛 💃..అరె ఏమైంది..... అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. 🕺..కలగాని 💃..కల ఏదొ 🕺..కళ్ళెదుటె నిలిచింది.. 💃..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. 🕺..ఆ.. అఅఅ అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది.. 🕺..పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు 💃..కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ... ల ల ల...లలలల ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺..బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది 💃..గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు 🕺..రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ.. ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. 🕺..కలగాని 💃..కల ఏదొ 🕺..కళ్ళెదుటె నిలిచింది.. 💃..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. 🕺..అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
766 వీక్షించారు
𝟯𝟮𝟱 🎻 గీతాంజలి నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన....🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : గీతాంజలి 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : వేటూరి 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : SP బాలు & చిత్రా 💛.....................................💛 💃..ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా… నీతో వస్తున్నా నా ఊరేది… ఏది..! నా పేరేది… ఏది..! నా దారేది… ఏది..! నావారేరి… యా ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..ఏనాడో ఆరింది నా వెలుగు… నీ దరికే నా పరుగు ఆనాడే కోరాను నీ మనసు… నీ వరమే నన్నడుగూ మోహినీ పిశాచి నా చెలిలే… శాకినీ విషూచి నా సఖిలే మోహినీ పిశాచి నా చెలిలే… శాకినీ విషూచి నా సఖిలే విడవకురా వదలనురా… ప్రేమేరా నీ నీడ 💃..నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో 🕺..భూతప్రేత పిశాచ.. భేతాళ మారే జంభం భం జడం భం భం… నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో 🕺..నీడల్లే ఉన్నా… నీతో వస్తున్నా నీ కబళం పడతా… నిను కట్టుకుపోతా నీ భరతం పడతా… నిను పట్టుకుపోతా ఆఆ ఆఆఆ… ఓఓ ఓఓ ఓ ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺..ఢాకిని ఢక్కా ముక్కలచెక్క… డంబో తినిపిస్తాన్ తాటకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్ గుంటరి నక్క… డొక్కలొ చొక్కా అంభో అనిపిస్తాన్ నక్కలు తొక్కిస్తాన్… చుక్కలు తగ్గిస్తాన్ 🕺..రక్కసి మట్టా తొక్కిసబుట్టా… పంబే దులిపేస్తాన్ తీతువు పిట్ట ఆయువు చిట్టా… నేనే తిరగేస్తాన్ రక్కసి మట్టా తొక్కిసబుట్టా… పంబే దులిపేస్తాన్ తీతువు పిట్ట ఆయువు చిట్టా… నేనే తిరగేస్తాన్ అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్ వస్తాయా ఝట్ ఝట్… ఝట్ ఫట్ కోపాలా మసజసతతగ శార్దులా ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺..నందికొండ వాగుల్లోన…నల్లతుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా… న్నా న్నా… నీతో వస్తున్నా నీ కబళం పడతా… నిను కట్టుకుపోతా నీ భరతం పడతా… నిను పట్టుకుపోతా ఏఏ ఏ ఏ… ఏఏ ఏ ఏ ఏ 🕺..నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
877 వీక్షించారు
𝟯𝟮𝟰 🎻 రౌడీ అల్లుడు చిలుకా క్షేమమా.... కులుకా కుశలమా... తెలుపుమా....🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : రౌడీ అల్లుడు 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : సిరివెన్నెల 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : SP బాలు & చిత్రా 💛.....................................💛 🕺..చిలుకా క్షేమమా.... కులుకా కుశలమా... చిలుకా క్షేమమా..... కులుకా కుశలమా.... తెలుపుమా....ఆ..ఆ..ఆ..ఆ ..ఆ ఆ ఆ .....ఆ ఆ .... 💃..సఖుడా సౌఖ్యమా... సరసం సత్యమా.... పలుకుమా...ఆ..ఆ..ఆ..ఆ ..ఆ ఆ ఆ .....ఆ ఆ ..... ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺..నడిచే నాట్యమా....నడుము నిదానమా..... పరువపు పద్యమా....ప్రాయం పదిలమా... 💃..నడిపే నేస్తమా...నిలకడ నేర్పుమా...... తడిమే నేత్రమా.....నిద్దుర భద్రమా...... ప్రియతమా....ఆ..ఆ..ఆ..ఆ ..ఆ ఆ ఆ .....ఆ ఆ ..... 🕺..చిలుకా క్షేమమా.... కులుకా కుశలమా...... 💃..సఖుడా సౌఖ్యమా...... సరసం సత్యమా...... 🕺..తెలుపుమా....ఆ..ఆ..ఆ..ఆ ..ఆ ఆ ఆ .....ఆ ఆ ..... ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃పిలిచా బాదుషా.....పరిచా మిసమిస.... పెదవుల లాలసా ....పలికే గుసగుస...... 🕺తిరిగా నీదెశా....అవనా బానిసా తాగా నీ నిషా..నువు నా తొలి ఉషా..... 🕺ప్రియతమా....ఆ..ఆ..ఆ..ఆ ..ఆ ఆ ఆ .....ఆ ఆ ..... ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃సఖుడా సౌఖ్యమా 🕺మ్మ్ 💃సరసం సత్యమా 🕺ఆహ్హా హ 🕺చిలుకా క్షేమమా కులుకా కుశలమా..... 💃పలుకుమా.....ఆ..ఆ..ఆ..ఆ ..ఆ ఆ ఆ .....ఆ ఆ .... 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
992 వీక్షించారు
𝟯𝟮𝟯 🎻 దొంగ మొగుడు నల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా...🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : దొంగ మొగుడు 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : సిరివెన్నెల 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : SP బాలు & p సుశీల 💛.....................................💛 🕺..ఏహెహె..ఏ..ఏ..ఏ..ఏ..ఏ 💃..ఓహోహో..ఓ..ఓ..ఓ..ఆ ఆ ఆ 🕺..నల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా ఓ.ఓ.ఈడెక్కి కవ్వి౦చితే భామా వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్ 💃..బుగ్గల్లో సిగ్గులూర ఒహొ చూడొద్దు తేరిపారా ఒహొ కోరేవు మోమాటము రాజా రేపేవు ఆరాటమూ విరితూపుల జడిలోపడి వసివాడేను సొగసే హొయ్ ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺..సాగే వన్నెవాగే నన్ను కమ్మేసి౦దిరో ఊగే కన్నెలాగే నన్ను లాగేసి౦దిరో 💃..మూగే మూగ సైగే నన్ను ముద్దాడి౦దిరో ఊగే తీగలాగే మేను అల్లాడి౦దిరో 🕺..గాజుల బాజాలతో జాజులు ఊరేగెనే 💃..మోజుల రోజాలతో రోజులు ఎదురేగెనే 🕺..తనివే తీరని 💃..తనిమే ఊరనీ 🕺..జతలో గతులే.. జతులై... 💃..బుగ్గల్లో సిగ్గులూర ఓ.ఓ. చూడొద్దు తేరిపారా ఓ.ఓ. 🕺..నల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా ఓ.ఓ. ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..కాగే ఈడు కోరే వేడి ఉ౦దీ లోయలో రేగే చల్లగాలే ము౦చుతు౦ది మాయలో 🕺..రాలే మ౦చుపూలే పె౦చె నాలో దాహము జాలేలేని చలిలో ది౦చుతు౦ది మోహము 💃..కౌగిలి చెరసాలలో ఈ చెలి చిక్కాలిలే 🕺..పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే 💃..మరిగే మరులనే... 🕺..నదులై పారనీ 💃..విరులే జడిసే ఒడిలో... ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺..ఏహ్ నల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా ఓ.ఓ. ఈడెక్కి కవ్వి౦చితే భామా వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్. 💃..బుగ్గల్లో సిగ్గులూర ఓ.ఓ. చూడొద్దు తేరిపారా ఓ.ఓ. కోరేవు మోమాటము రాజా రేపేవు ఆరాటమూ విరితూపుల జడిలో పడి వసివాడేను సొగసే హొయ్ 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
1K వీక్షించారు
𝟯𝟮𝟭 🎻 శివ.. సరసాలు చాలు శ్రీవారు.. వేళ కాదు...🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : శివ 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : సిరివెన్నెల 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : మను & s జానకీ 💛.....................................💛 💃సరసాలు చాలు శ్రీవారు.. వేళ కాదు విరహాల గోల ఇంకానా.. వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు.. వేళ కాదు విరహాల గోల ఇంకానా.. వీలు కాదు వంటిట్లో గారాలు.. ఒళ్ళంతా కారాలే సారు 🕺చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు 💚🧡......చరణం 1.......🧡💚 💃సూర్యుడే చుర చుర చూసినా.. చీరనే వదలరు.. చీకటే చెరిగినా 🕺కాకులే కేకలు వేసినా.. కౌగిలే వదలను.. వాకిలే పిలిచినా 💃స్నానానికే సాయమే రావాలనే తగువా 🕺నీ చూపులే సోపుగా కావాలనే సరదా 💃పాపిడి తీసి పౌడరు పూసి బైటికే పంపేయనా 🕺పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా 💃తియ్యగా తిడుతూనే.. లాలించనా 💃సరసాలు చాలు శ్రీవారు.. తాన నాన విరహాల గోల ఇంకానా.. ఊహు ఊహు 💚🧡......చరణం 2.......🧡💚 🕺కొత్తగా కుదిరిన వేడుక.. మత్తుగా పెదవుల నీడకే చేరదా 💃ఎందుకో తికమక తొందర.. బొత్తిగా కుదురుగా ఉండనే ఉండదా 🕺ఆరారగా చేరక తీరేదెలా గొడవ 💃ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా 🕺మోహమే తీరే మూర్తమే రాదా మోజులే చెల్లించవా 💃జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక 🕺ఆగదే అందాక ఈడు గోల 💚🧡......పల్లవి......🧡💚 🕺చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు 💃ఓహో.. 🕺ఊరించే దూరాలు.. ఊ అంటే తియ్యంగా తీరు 💃సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు లలలలలా.. అహహహహహా.హ్హాహాహహాహహహ 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
946 వీక్షించారు
𝟯𝟮𝟬 🎻 అభిలాష నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు...🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : అభిలాష 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : వేటూరి & ఆచార్య athre 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : sp బాలు & చిత్రా 💛.....................................💛 🕺..యురేకా.... 💃..హ..హ..హ.. 💃..తారత్త తారత్త తారత్తా తారత్త తారత్త తారత్తా 💃..హ..హ..హ.. 🕺..హెయ్...నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా 🕺..నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురేక సకమికా సకమిక సకమిక సకమిక సకమికా 💃..తాత్తర తాత్త తాత్తర తాత్త తాత్తర తాత్తర తాత్త 💚🧡.......చరణం 01......🧡💚 🕺..లవ్వ్ సిగ్నల్ నాకివ్వగానే నవ్వుతున్నాయ్ నా యవ్వనాలే 💃..హ..హ..హ.. 🕺..ఏ..హెహె నవ్వుతోనె నవిలెయ్యగానె నాటుకున్నాయ్ నవనందనాలే అహ చూపుల్లో నీ రూపం అహ రెప్పల్లో నీ తాళం 🕺..కన్నుకొట్టి కమ్ముకొంట కాలమంత అమ్ముకొంటా 🕺రపప్ప....💃 హా 🕺రపప్ప....💃హ 🕺రపప్పా...💃హ 🕺రపప్ప....💃హ 🕺కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంటా 🕺..నవ్వింది మల్లె చెండు 💃హ..హ..హ.. 🕺..హె..నచ్చింది గర్ల్ ఫ్రెండు 💃..హ..హ..హ.. 🕺..దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురేక సకమికా...హా హా హా 💃..లలలలా..తరర తరత్తా పపపా పాపా... 💚🧡.......చరణం 02.....🧡💚 🕺కస్సుమన్న..💃హ.. 🕺ఓ కన్నెపిల్ల 💃హ.. 🕺యస్సు అంటే 💃హ..హ..హ.. 🕺ఒక కౌగిళింత 💃హ..హ..హ.. 🕺..కిస్సులిచ్చి నే కౌగిళిస్తే అరె తీరిపోయే నాకున్న చింత 🕺..నేను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యానం ముద్దు పెట్టీ మొక్కుకుంటా మూడు ముళ్ళు వేసుకొంటా 🕺షబబ్బా. 💃హ.. 🕺రిబబ్బా 💃హ.. 🕺షబబ్బా రిబబ్బ రిబరిబ ఏడు జన్మలేలుకుంటా నేను జంటగా 💚🧡.....పల్లవి.....🧡💚 🕺నవ్వింది మల్లె చెండు 💃హ..హ..హ.. 🕺నచ్చింది గర్ల్ ఫ్రెండు 💃హ..హ..హ.. 🕺దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురేక సకమికా... 💃హ..హ..హ.. 🕺నీ ముద్దు తీరేదాకా 💃హ..హ..హ.. 🕺యురేక సకమికా... 💃హ..హ..హ.. 🕺నీ ముద్దు తీరేదాకా హ..హ..హ.. యురేక సకమికా...నీ ముద్దు తీరేదాకా హుర్రే 🤎 ....................................🤎 #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #telugu song lyrics #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
1.4K వీక్షించారు
🎸𝗦𝗜.𝗡𝗢 ➖ 𝟯𝟭𝟴🔹 ఏసీ దివానగి దేకినా హికహి మేనే ఇస్లియే ....🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : దీవాన 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : సమీర్ 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : alka yagnik & vinod rathod 💛.....................................💛 💃ఏసీ దివానగి దేకినా హికహి మేనే ఇస్లియే 💃ఏసీ దివానగి దేకినా హికహి మేనే ఇస్లియే జానే జానా దివానా తేరా నామ్ రకు దియా తేరా నామ్ రకు దియా హా.. నామ్ రకు దియా తెర నామ్ రకు దియా 🕺మేర నసీబు హే జో మేరే యారు నే హస్ కే ప్యారు సే బేకోధీ మే దీవాన మేరా నామ్ రకు దియా మేరా నామ్ రకు దియా హా.. నామ్ రకు దియా మేర నామ్ రకు దియా ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺తునే పెహ్లీ నజర్ మే సనమ్ మేరే దిల్ కో చురాయి 🕺హొ తునే పెహ్లీ నజర్ మే సనమ్ మేరే దిల్ కో చురాయి 💃హుయి దునియా సే పరాయి తుజే అప్ నా బనాయ 🕺బినాదే కేతుజె అబ్ నా ఆయే కరార్ 💃హర్ గడీ హే ముజె అబ్.తెర ఇంత్ జార్ 💃ఏసీ దివానగి దేకినా హికహి మేనే ఇస్లియే జానే జానా దివానా తేరా నామ్ రకు దియా తేరా నామ్ రకు దియా హా.. నామ్ రకు దియా తెర నామ్ రకు దియా ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 🕺తేరి చాహత్ కి చాందని మేరీ అంకోమే బస్ గయి తేరి చాహత్ కి చాందని మేరీ అంకోమే బస్ గయి 💃ఏ కుష్బూ తేరే జిస్ ముకి మేరే సాంసో మే బస్ గయి 🕺తు మేరీ ఆరజు తు హే మేరీ వఫా 💃జిందగీ మే కబీ అబ్ నా హోంగే జుదా ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃ఏసీ దివానగి దేకినా హికహి మేనే ఇస్లియే జానే జానా దివానా తేరా నామ్ రకు దియా తేరా నామ్ రకు దియా హా.. నామ్ రకు దియా తెర నామ్ రకు దియా 🕺మేర నసీబు హే జో మేరే యారు నే హస్ కే ప్యారు సే బేకోధీ మే దీవాన 🕺మేరా నామ్ రకు దియా మేరా నామ్ రకు దియా హా.. నామ్ రకు దియా మేర నామ్ రకు దియా 💃జానే జానా దివానా తేరా నామ్ రకు దియా తేరా నామ్ రకు దియా 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
⎯꯭̽🩵🎸🅷𝐀𝐑𝐒𝐇𝐀🩵ᥫ᭡ 🎶
1.4K వీక్షించారు
🎸𝗦𝗜.𝗡𝗢 ➖ 𝟯𝟭𝟳🔹 💙...స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా....🎻 𝗠𝗼𝘃𝗶𝗲 : సఖి 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : వేటూరి 𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : శ్రీనివాస్ & సాధన సర్గం 💛.....................................💛 🕺..నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో 🕺..ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా 🕺..కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిగెను లే నా గర్వమణిగెను లే 💃..స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్.... 💃..పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్... ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు శాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం 💃..స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా 🕺..నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా 🕺..కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిగెను లే నా గర్వమణిగెను లే ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..శాంతించాలి పగలేంటి పనికే శాంతించాలి పగలేంటి పనికే నీ సొంతానికి తెచ్చేదింక పడకే వాలే పొద్దు వలపే.... 💃..ఉల్లెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే ఉప్పు మూటే అమ్మై నా ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా ╭══════════════💜═╮ 🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥 ╰═💜══════════════╯ 💃..స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా 🤎 ....................................🤎 #telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝
See other profiles for amazing content