ఫాలో అవ్వండి
సుధా కృష్ణా
@mugalasudha
13,906
పోస్ట్
51,620
ఫాలోవర్స్
సుధా కృష్ణా
590 వీక్షించారు
15 గంటల క్రితం
#మిస్సింగ్# *మిస్సింగ్* ఈ అబ్బాయి పేరు *దాసరి శ్యామ్ చరణ్, వయస్సు 15 సం,, రాలు, S/o D.రామాంజనేయులు , అరవింద్ నగర్, అనంతపురం టౌన్*. ఇతను SSBN కాలేజీ లో 10 వ తరగతి చదువుతున్నాడు, ఇతను ఈరోజు 21.11.2025 వ తేది ఉదయం స్కూల్ కి వెళ్ళాడు, స్కూల్ వదిలిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్ కు తెలియ పరచగలరు. *గుర్తు పట్టుటకు ఆనవాళ్లు*: 1. ప్రస్తుతం *గుండు చేయించు కొన్నాడు* 2. *రెండు చెవులకు కమ్మలు* ధరించి ఉన్నాడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనంతపురం 2 టౌన్ 9440796806 9346917119
సుధా కృష్ణా
554 వీక్షించారు
15 గంటల క్రితం
#✌️నేటి నా స్టేటస్ #తస్మాత్ జాగ్రత్త గమనిక:- గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే కారణం నల్గురు మహిళలు ఒక వ్యక్తి కొరకు వెతుక్కుంటూ వచ్చినాము అని చెపుతారు తరువాత విషయం అడిగినప్పుడు వారు చెప్పె మాటలు వింటుంటే మాది ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి వచ్చినాము మా ఇంటి దగ్గర వాళ్ళ అబ్బాయికి నడువలేని స్థితిలో బాగుచెసారు అని నమ్మ చెప్తారు మేము కూడ అతని కొరకు ఊరు ఊరు తిరుగుతూ వెతుక్కుంటూ వచ్చినాము అంటారు. జనాలు అడిగినప్పుడు మరి అతను ఎలాఉంటాడు అడిగినప్పుడు తెల్లచోక్కా తెల్లపంచె వయసు (60.సం!రాలు)కాళ్ళకు చెప్పులు లేకుండా అల్లం మొర్బా ఊరు ఊరు తిరుగుతూ ఎవరైనా అల్లం మొర్బా అని అడిగితే వారికి ఇస్తాడు, అసలు విషయం ఏమిటంటే తను ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితి బాగులెదని చెప్తాడు మీరు ముందుగా డబ్బులు ఇస్తే నేను పూజా చెసి తిరిగి మళ్ళీ మీకే ఇస్తాను అని నమ్మబలకూతూ మనుషులపై ఓక రకమైన హిప్నాటిజం లాంటి ప్రయోగం చెస్తాడు అతని మాటలు వింటుంటే నిజమే అని మొసపొతారు ఇలాంటి వ్యక్తులు మీ గ్రామంలో తిరుగుతూ కనబడితే తస్మాత్ జాగ్రత్త..
See other profiles for amazing content