తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు, సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి, రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. తన అపార ప్రతిభ, ఆత్మనిబ్బరం, ప్రజాసేవా తపనతో సాధించిన విజయాలు ఆయన మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో వెలుగుతూనే ఉన్నాయి.
తెలుగు ప్రజలందరి ప్రేమతో “అన్నగారు”గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి వినమ్ర నివాళులు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బంది.
#JoharNTR
#NTRVardhanthi
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍