ఫాలో అవ్వండి
parsharamulu
@parsharamu_
57
పోస్ట్
1,533
ఫాలోవర్స్
parsharamulu
7.7K వీక్షించారు
4 నెలల క్రితం
కామము అనే అంధకారంలో పడి నేను ఎన్నో చెడ్డ పనులు చేసాను. ఇప్పుడు నిన్ను శరణు వేడుచున్నాను. నామీద దయ చూపించు ఓ నారాయణా! మరణ సమయంలో నిన్ను స్మరించడానికి శక్తి ఉంటుందో లేదో?. కావున, నా హృదయమనే కమలములో ఇప్పుడే నిన్ను స్మరిస్తాను ఓ నారాయణా! #🛕అయోధ్య రామమందిరం🙏 #🎎బొమ్మల కొలువు🪔 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #📝శ్రీ శ్రీ కవితలు📝
See other profiles for amazing content