#😍డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్
మాజీ కేంద్ర మంత్రి, 'రెబెల్ స్టార్' స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు గారి 87వ జయంతి సందర్భంగా, మధిరలో 'యూకే ఇండియా ఫుట్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఘగర్ వ్యాధి చికిత్స శిబిరాన్ని ప్రారంభించాను.
లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణు గారు, అలాగే ఇండియా, యుకేలకు చెందిన 30 మంది నిపుణులైన వైద్య బృందం స్వయంగా ఇక్కడికి వచ్చి, మధిర నియోజకవర్గ పేదలకు ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం అభినందనీయం.
ముఖ్యంగా డయాబెటిస్ వల్ల కళ్లకు వచ్చే సమస్యలకు ( Diabetic Foot ), ఇన్ఫెక్షన్లకు ఈ శిబిరంలో అత్యాధునిక పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు గారి సతీమణి శ్యామల గారు, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నా సతీమణి నందిని గారు
Miss You Pedda Nanna..🥹😥💐😢