మీలోని మంచితనం చెడుపై ఎల్లప్పుడూ విజయం సాధించాలని,
మీ జీవితం ప్రేమ , ఆనందం , ఆప్యాయత విజయాలతో నిండిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
ఈ పర్వదినం మీ ఇంటి లోకానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం తేవాలని ఆకాంక్షిస్తున్నాను.
*ఆత్మీయ
#✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #😇My Status మిత్రులకు దసరా శుభాకాంక్షలు*
ఇట్లు
సదా మీ మంచి కోరే
ఆత్మీయ మిత్రుడు
*రాధాకృష్ణ రాజు*