#📢ఆగష్టు 5th అప్‌డేట్స్🔴 రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూసుకునే అద్భుతమైన నాయకత్వం, మనకు ఏడాది క్రిందట లభించింది.
#AndhraPradesh
#ChandrababuNaidu
#LatestSpeech
#GarikapatiNarasimhaRao
#VoiceOFTelugu
తల్లి, చెల్లి పైన కేసు పెట్టి గెలిచినందుకు, సంబరాలు చేసుకున్న వ్యక్తి జగన్..
ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వాడు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తాడా ?
#PsychoFekuJagan
#EndOfYCP
#🔴జూలై 31st అప్‌డేట్స్📢
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, దావోస్ పర్యటనల తర్వాత పెట్టుబడుల సాధన కోసం సింగపూర్ లో మంత్రి లోకేష్ గారు చేసిన పర్యటన విజయవంతమైంది. ఒకసారి ఎంఓయు పై సంతకం చేశాక అనుమతుల నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఆయా సంస్థల పూర్తి బాధ్యత తమదేనంటూ ఆయన ఇచ్చిన భరోసా పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. #APatSingapore
#LokeshInsingapore
#💪పాజిటీవ్ స్టోరీస్#📰ఈరోజు అప్‌డేట్స్