ఫాలో అవ్వండి
Samanya
@samanya09
712
పోస్ట్
1,721
ఫాలోవర్స్
Samanya
18K వీక్షించారు
3 నెలల క్రితం
బాలానగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం DURODINE INDUSTRIES లో భారీగా మంటలు. ఐదు ఫైర్ ఇంజిన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. #🔴బాలానగర్‌లో ని ఓ ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం!
Samanya
659 వీక్షించారు
5 నెలల క్రితం
కరోనా రిటర్న్స్.. మాస్క్ మస్ట్.. హాంకాంగ్, సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్ వైరస్ వారంలోనే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు సింగపూర్ లో 14,200 మందికి సోకిన వైరస్ హాంకాంగ్ లో 17, 13 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్ కొవిడ్ విజృంభణతో మాస్క్ లను తప్పనిసరి చేసిన సింగపూర్, హాంకాంగ్ అధికారులు #🦠మళ్లీ విజృంభిస్తోన్న కరోనా..
See other profiles for amazing content