Today Panchangam 05 December 2025 ఈరోజు రోహిణి నక్షత్రం వేళ అభిజిత్ ముహుర్తం, రాహు కాలం ఎప్పుడొచ్చాయంటే...
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, మార్గశిర మాసంలోని పాడ్యమి తిథి నాడు, శుక్రవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...