#పోలియో చుక్కలు
ఏపీలో పల్స్ పోలియో "రెండు చుక్కలు - నిండు జీవితం" నినాదంతో..
అమరావతి : న్యూస్
ఈ నెల 21న ఏపీలో పల్స్ పోలియో కార్యక్రమం
54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు భారీ ఏర్పాట్లు
38,267 సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు
ఇప్పటికే జిల్లాలకు 61 లక్షల 26 వేల 120 పోలియో డ్రాప్స్ డోస్ లు పంపిణీ
5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని అధికారుల సూచన.