ఫాలో అవ్వండి
Seetha Usha Rani
@seethausha
899
పోస్ట్
1,059
ఫాలోవర్స్
Seetha Usha Rani
530 వీక్షించారు
1 నెలల క్రితం
ఈ విషయం పూర్తిగా బాలు గారి వ్యక్తిగతం అయినప్పటికీ.. విడిపోవాలి అనుకున్న వాళ్లకు.. కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళంటే నచ్చేది కాదు.. అందుకే ఆయన విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు.. ఆంధ్రావాళ్ళు అంటే తెలంగాణ వాళ్లకు మంట కాదు.. తెలంగాణ వ్యతిరేకులు ఎప్పటికీ ఇక్కడి వాళ్ళకు నచ్చరు.. #viral
Seetha Usha Rani
626 వీక్షించారు
2 నెలల క్రితం
#🤩నా ఫేవరెట్ హీరో🤩 #🎬మూవీ ముచ్చట్లు #🎬సినిమా రివ్యూ #🎬నా ఫేవరెట్ మూవీ🤩 పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటిదే రాజు Weds రాంబాయి కూడా.. సీన్స్, డైలాగ్స్ అన్నీ మనకు నచ్చకపోయినా క్లైమాక్స్ తో హిట్ కొట్టేశారు రాజు, రాంబాయి.. తెలంగాణ స్లాంగ్ లో అందరూ సరిగా సెట్ అవ్వలేదు కానీ గ్రామీణ వాతావరణాన్ని మాత్రం బాగా చూపించారు. హీరో, హీరోయిన్ లు చాలా నేచురల్ గా చేసారు. 90's కిడ్స్ ఈ లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు. ఆ కాలంలోకి తీసుకెళ్లే కొన్ని సీన్స్ కి థియేటర్ లో విజిల్స్ పడుతున్నాయ్.. హీరో WWE లో ఓ డైలాగ్ చెప్తుంటాడు సిట్యూషన్ తో సంబంధం లేకుండా అదైతే చిరాగ్గా ఉంటది. క్లైమాక్స్ కి మాత్రం బూ..తులు వస్తాయి Father క్యారెక్టర్ మీద కోపంతో.. అది నిజంగా జరిగింది అని చెప్తుంటే.. అన్నీ మర్చిపోయి.. అప్పటి ఆ ప్రేమికులపై జాలేస్తుంది.. ఒక్క క్లైమాక్స్ తో చాలా మిస్టేక్స్ కొట్టుకుపోయాయి హిట్ టాక్ నడుస్తుంది కానీ డైలాగ్స్, సీన్స్ కొంచెం ఫ్రెష్ గా ఉండుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ఫైనల్ గా.. రాజు వెడ్స్ రాంబాయి మన టీనేజ్ లోకి తీసుకెళ్లి.. కాస్త ఎమోషనల్ అయ్యేలా చేసారు.. #RajuWedsRambai #usharaniseetha #seethausharani #RajuWedsRambaiOnNov21st Venu Udugula
Seetha Usha Rani
479 వీక్షించారు
2 నెలల క్రితం
#🏏భారత మహిళలు తొలిసారి ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించారు🔥 హమ్మయ్యా.. మొత్తానికి గెలిచేశారు..🎉 🎊 బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో అదరగొట్టి.. విశ్వవిజేతలయ్యారు❤️ సూపర్ ఫామ్ లో ఉన్న ప్రతీక గాయం నుంచి తప్పుకోవడంతో టీమ్ లోకి వచ్చిన షెఫాలీ.. బ్యాటింగ్(87), బౌలింగ్ (2) లో అదరగొట్టింది👏 దీప్తి శర్మ (58) రన్స్, ఐదు వికెట్స్ తో మ్యాచ్ ను మన వైపు తిప్పింది👏👌 సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ (101) ఒంటరి పోరాటం చేసింది.. క్రీజులో తను ఉన్నంతసేపు మన బౌలర్స్/మ్యాచ్ చూసే వాళ్ళకి చెమటలు పట్టాయి. తను ఔట్ అవ్వగానే విన్నింగ్ కన్ఫర్మ్ అయిపోయింది.😃
Seetha Usha Rani
570 వీక్షించారు
2 నెలల క్రితం
#🏏2వ T20 లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయం మిథాలీ రాజ్..❤️ ఎన్ని సెలబ్రేషన్స్ పిక్స్ చూసినా నాకు హై ఇచ్చే పిక్ ఇది.. ఈరోజు మహిళ క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం.. ఒకప్పుడు తను వేసిన బాటే.. 👣 ప్రభుత్వం నుంచి, స్పాన్సర్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేని రోజుల్లో నుంచి.. ఈరోజు స్టేడియాలు నిండి, రాత్రుళ్లు మేల్కొని మరీ మ్యాచ్ లు చూసే రోజులకు వచ్చింది భారత మహిళా క్రికెట్..💪 నిన్న వరల్డ్ కప్ అందుకున్న చాలామంది అమ్మాయిలు.. మిథాలీని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ లో అడుగు పెట్టిన వాళ్ళే..🤩 నువ్విచ్చిన స్పూర్తే ఈ కప్ అని.. 🏆 గౌరవంగా తన చేతిలో వరల్డ్ కప్ పెట్టిన సందర్భం ఇది..😍 #cricket #🇮🇳టీమ్ ఇండియా😍 #usharaniseetha #CWC25 #MithaliRaj #cricketlovers
Seetha Usha Rani
572 వీక్షించారు
2 నెలల క్రితం
#🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬 మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ త్వరలో ఇండస్ట్రీలో అడుగు పెట్టనుంది.. ఒకప్పుడు జాన్వీ Mother మంజుల Industry లోకి రావాలి అనుకున్న కుదరలేదు.. #JanviSwaroop అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఇంతకు ముందు "మనసుకు నచ్చింది" మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది జాన్వీ. #🤩నా ఫేవరెట్ హీరో🤩
See other profiles for amazing content