పిఎం శ్రీ నవోదయ విద్యాలయం ద్వారా 9వ ,11వ తరగతి 2026-27 సంవత్సరం కోసం దరఖాస్తులు ఆహ్వానం:
కాగజ్ నగర్ పీఎం శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయం ప్రధానాచార్యులు రేపాల కృష్ణ గారు తెలిపారు . 2026–27 విద్యా సంవత్సరానికి 9వ,11వ తరగతిలలో ఖాళీ స్థానాలకు దరఖాస్తులు కోరుతున్నారని తెలియజేశారు. ఈ సీట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి కొరకు, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి చదువుటకు దరఖాస్తు చేసుకోవచ్చు .
దరఖాస్తు విధానం:
9వ తరగతి కొరకు https://cbseitms.nic.in/2025/nvsix_9 #మీ సేవ జైపూర్ #ℹ️సమాచారం #📰ఈరోజు అప్‌డేట్స్ #📢తాజా అప్‌డేట్స్🎙️ #😇My Status
11వ తరగతి కొరకు
https://cbseitms.nic.in/2025/nvsxi_11
వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోగలరు.
చివరి తేది: 23-09-2025
పరీక్ష తేది: 07-02-2026పిఎం శ్రీ నవోదయ విద్యాలయం ద్వారా 9వ ,11వ తరగతి 2026-27 సంవత్సరం కోసం దరఖాస్తులు ఆహ్వానం:
కాగజ్ నగర్ పీఎం శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయం ప్రధానాచార్యులు రేపాల కృష్ణ గారు తెలిపారు . 2026–27 విద్యా సంవత్సరానికి 9వ,11వ తరగతిలలో ఖాళీ స్థానాలకు దరఖాస్తులు కోరుతున్నారని తెలియజేశారు. ఈ సీట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి కొరకు, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి చదువుటకు దరఖాస్తు చేసుకోవచ్చు .
దరఖాస్తు విధానం:
9వ తరగతి కొరకు https://cbseitms.nic.in/2025/nvsix_9
11వ తరగతి కొరకు
https://cbseitms.nic.in/2025/nvsxi_11
వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోగలరు.
చివరి తేది: 23-09-2025
పరీక్ష తేది: 07-02-2026