#📝బెస్ట్ కోట్స్👌 #✍ఎమోషనల్ కోట్స్ #✌️నేటి నా స్టేటస్ #✍️కోట్స్ #😃మంచి మాటలు
ఓ మనిషి!
************
ఓ మనిషి!
సాటి మనిషి పై ఎందుకు నీకు,
అసూయ ద్వేషాలు,పగలు ప్రతీ కారాలు
ఈరోజు ప్రాణాలతో ఉన్న నీవు!!
రేపు ఉంటావని గ్యారంటీ లేదు!
తరతరాలు పంచినా
తరగని ఆస్తి ఏదైనా ఉంది అంటే ,
అది మంచితనం మాత్రమేనని గుర్తించు!
పాపపుణ్యాలు తప్ప,
పోయాక వెంట తీసుకుపోయేది లేదు!
మేలు చేయడానికి నీకు మనసు రాకపోతే,
ఎదుటివారికి కీడు మాత్రం తలపెట్టకు!
ఉన్నన్ని నాళ్లయినా మంచిగా జీవించు!
సిరి.. ✍️