పిఠాపురం :
పోస్ట్ రాయడానికి గర్వం కన్నా,భావోద్వేగం ఎక్కువగా ఉంది
పిఠాపురంలో @PawanKalyan గారికి తమ భాదను తెలియజేయడానికి పెట్టుకున్న ప్రతి అర్జీ ని,పవన్ కళ్యాణ్ గారు దసరా కానుకగా వారికి ఇవ్వడం 😭❤️,ఎంతో మంది మా భాదలు ఎవరూ తీర్చలేరు అనుకున్నారు,కానీ పవన్ కళ్యాణ్ గారు తీర్చారు 🙏
#PawanKalyan #pithapuram #powerstarpawankalyan #pspk
#janasenaparty
#⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్