ఫాలో అవ్వండి
Paderu
@tdp_paderu
6,752
పోస్ట్
13,167
ఫాలోవర్స్
Paderu
512 వీక్షించారు
10 గంటల క్రితం
యూరప్ నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. గత సంవత్సరం కంటే మరింత ఉత్సాహంగా సీఎం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చారు .ఒక విజినరీ లీడర్ ఆలోచన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తుందనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారే #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26 #ChandrababuNaidu  #NaraLokesh #AndhraPradesh #ChooseSpeedChooseAP #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
467 వీక్షించారు
13 గంటల క్రితం
టీడీపీని లేకుండా చేస్తాం అన్న వాళ్ళే, అడ్రస్ లేకుండా పోయారు.  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
530 వీక్షించారు
13 గంటల క్రితం
టీడీపీని లేకుండా చేస్తాం అన్న వాళ్ళే, అడ్రస్ లేకుండా పోయారు.  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
525 వీక్షించారు
13 గంటల క్రితం
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్‌ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు.  #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26 #ChandrababuNaidu  #AndhraPradesh #ChooseSpeedChooseAP #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
506 వీక్షించారు
15 గంటల క్రితం
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిక్ ఎయిర్ పోర్ట్ లో దిగిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఎన్ఆర్ఐ టీడీపీ యూరప్ ఆధ్వర్యంలో ప్రవాస తెలుగు వారు ఘన స్వాగతం పలికారు.  #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26  #NaraLokesh #AndhraPradesh #ChooseSpeedChooseAP #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
395 వీక్షించారు
18 గంటల క్రితం
• తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం ,మహానాయకుడు "ఎన్టీఆర్ "వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వ పాలన.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు  • నాడు నా ఇంటి గేటుకు కట్టిన తాళ్లు.. వాళ్ల పాలిట రాజకీయ ఉరితాళ్ళు అయ్యాయి.. వైసీపీ వైఖరిని తూర్పారబట్టిన సీఎం చంద్రబాబు • ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రులు, అధికారుల బృందంతో దావోస్ బయలుదేరిన సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  • మహా నాయకుడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/LQNQJ #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
428 వీక్షించారు
2 రోజుల క్రితం
గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు నేడు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకారం.  ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కు నేడు కాకినాడలో శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి. జర్మనీ, సింగపూర్, జపాన్ కు అమ్మోనియా ఎగుమతులు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 8 వేల ఉద్యోగ అవకాశాలు. #13kCrInvestmentInKakinada #AMGreenChoosesAP  #KakinadaGoesGreen  #IndiaExportsEnergy  #ChooseSpeedChooseAP  #InvestInAP  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
403 వీక్షించారు
2 రోజుల క్రితం
రూ.18 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎమ్ గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. దీని నిర్మాణ సమయంలోనే సుమారు 8 వేలమందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్లాంట్ ఉత్పత్తి దశలో మరెంతో మందికి ఉపాధి లభిస్తుంది. 2027 చివరినాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. #13kCrInvestmentInKakinada #AMGreenChoosesAP #KakinadaGoesGreen #IndiaExportsEnergy #ChooseSpeedChooseAP #InvestInAP #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
See other profiles for amazing content