అభిమానానికి ఏదీ అడ్డు కాదు..
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయానికి ఆటోలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, నిమ్మల గారి కలిసి ఫోటో దిగాలని ఉందని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ, చంద్రబాబు గారు పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా పిలిపిస్తానని హామీ ఇచ్చారు.
మండపేట ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా అందజేసే మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇప్పించేలా ప్రాధాన్యత తీసుకోవాలని కోరారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#🙏నేడే నాగుల చవితి🐍