ఫాలో అవ్వండి
టీమ్ అప్పన NSG దొరబాబు
@teamadbjsp
538
పోస్ట్
1,135
ఫాలోవర్స్
టీమ్ అప్పన NSG దొరబాబు
1.6K వీక్షించారు
2 రోజుల క్రితం
#🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬 నేడు భారతరత్న(డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి) భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న."డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం" గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు... అప్పన NSG దొరబాబు (సీనియర్ నాయకులు,నర్సీపట్నం నియోజకవర్గం) #PawanKalyan #JanasenaParty #abdulkalam #happy birthday abdulkalam #abdul kalam
టీమ్ అప్పన NSG దొరబాబు
605 వీక్షించారు
7 రోజుల క్రితం
నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు జోగిపాలెం నుండి భలిఘట్టం బైపాస్ రోడ్‌లో ఏర్పడిన పెద్ద గుంట కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జనసేన సీనియర్ నాయకుడు శ్రీ అప్పన దొరబాబు గారు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన దొరబాబు గారు, నర్సీపట్నం టౌన్ జనసేన నాయకులు, అధికారులు కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ గారు, మారిశెట్టి రాజా, తాతబాబు, సమిరెడ్డి కిరణ్, పోతుల గణేష్, సుకల నాని, లోకారపు ఈశ్వర్, చల్ల చిట్టీబాబు, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు. #PawanKalyan #JanasenaParty #📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు #narsipatnam
టీమ్ అప్పన NSG దొరబాబు
3.9K వీక్షించారు
8 రోజుల క్రితం
#🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 రతన్ టాటా గారిని స్మరించుకుంటూ “దిగ్గజులు ఎప్పుడూ మరణించరు; వారి కార్యాల ద్వారానే వారు చిరంజీవులు అవుతారు. నిష్ఠ, నైతికతలకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు రతన్ టాటా గారిని స్మరించుకుంటూ.” – అప్సనా NSG దొరబాబు (సీనియర్ నాయకులు, నర్సీపట్నం నియోజకవర్గం) #RatanTata #LegendForever #RememberingRatanTata #TributeToRatanTata #Inspiration #Integrity #GreatLeader #NSGDorababu #Narsipatnam #Leadership #IndianIcon #motivation #ratan tata #రతన్ టాటా ఫ్యాన్స్ #tata ratan tata
టీమ్ అప్పన NSG దొరబాబు
628 వీక్షించారు
10 రోజుల క్రితం
సకల సుగుణాల రాముడి జీవితాన్ని మహాకావ్యంగా అక్షరబంధించిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు... #janasena #PawanKalyan #narsipatnam #🙏వాల్మీకి జయంతి💮 #🙏🌹 జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🌹🙏
See other profiles for amazing content