ఫాలో అవ్వండి
TNSF
@tnsf_official
10,718
పోస్ట్
9,599
ఫాలోవర్స్
TNSF
1.6K వీక్షించారు
10 గంటల క్రితం
పద్మశ్రీ అవార్డు రావ‌డంపై అనందం వ్య‌క్తం చేసిన‌ నటుడు మాజీ ఎంపీ మురళీ మోహన్ గారు #Andrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNSF
495 వీక్షించారు
10 గంటల క్రితం
నా పేరును పద్మ అవార్డులకు సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు చాలా థ్యాంక్స్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది – నటుడు రాజేంద్ర ప్రసాద్ #Andrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNSF
534 వీక్షించారు
11 గంటల క్రితం
ప్రజస్వామ్య పండుగ వేళ..ముగ్గురు నాయకుల ముచ్చటైన కలయిక.. #NaraChandrababuNaidu #Naralokesh #PawanKalyan #RepublicDay2026 #andhrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNSF
511 వీక్షించారు
11 గంటల క్రితం
యువ నాయకుడిగా లోకేష్ ప్రజలకు అండగా నిలుస్తూ.. వారి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు..#NaraLokesh #andhrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNSF
516 వీక్షించారు
11 గంటల క్రితం
రిపబ్లిక్ డే సందర్భంగా నారా బ్రహ్మణి గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు నివాళులర్పించారు. #RepublicDay2026 #NaraBrahmani #andhrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNSF
512 వీక్షించారు
12 గంటల క్రితం
జగన్ ఐదేళ్ల పాలనలో కెమికల్స్‌తో తయారుచేసిన 20 కోట్ల లడ్డూలను భక్తులకు తినిపించి మహాపచారం, అంతులేని దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఇది హిందూ మతంపై, ధర్మంపై పథకం ప్రకారం చేసిన దాడి.  #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNSF
362 వీక్షించారు
12 గంటల క్రితం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు..  #RepublicDay2026 #NaraChandrababuNaidu #andhrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNSF
451 వీక్షించారు
13 గంటల క్రితం
రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..రాజధాని ప్రాంతం అంతా దేశభక్తి గీతాలతో మారుమోగింది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు,డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. #RepublicDay2026 #NaraChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #Amaravathi #andhrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
See other profiles for amazing content