ఫాలో అవ్వండి
TNTUC
@tntuc_official
8,246
పోస్ట్
8,071
ఫాలోవర్స్
TNTUC
0 చూసారు
15 నిమిషముల క్రితం
మహిళా శక్తికి అభినందనలు! సానిటరీ ప్యాడ్స్ ధరలు తగ్గడం, జీఎస్టీ 2.0లో తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయం. ప్యాడ్స్‌ను పన్ను రహితంగా (Tax-Free) మార్చడం ద్వారా 'మహిళలకు గౌరవం' పెరిగింది. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం కాదు, సమానత్వం వైపు ఒక అడుగు.  #GSTReforms #NextGenGST  #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNTUC
158 వీక్షించారు
50 నిమిషముల క్రితం
'బాబు ష్యూరిటీ.జాబు గ్యారెంటీ' అని చెప్పి.. నిజం చేసిన చంద్రబాబు గారు.15,941 మందికి నియామక పత్రాలు అందజేయడం రాష్ట్ర విద్యా చరిత్రలో స్వర్ణాక్షర ఘట్టం#APWelcomesNewTeachers#MegaDSCinAndhraPradesh#IdhiManchiPrabhutvam#Super6SuperHit#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNTUC
241 వీక్షించారు
51 నిమిషముల క్రితం
దసరా ఉత్సవాలు బాగున్నాయి .భోజన ఏర్పాట్లు ఇంకా బాగున్నాయి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNTUC
150 వీక్షించారు
1 గంటల క్రితం
వీఐపి దర్శనం కంటే క్యూలైన్ దర్శనంలోనే అమ్మవారు ఇంకా బాగా కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNTUC
349 వీక్షించారు
1 గంటల క్రితం
బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNTUC
251 వీక్షించారు
2 గంటల క్రితం
అమ్మవారి దర్శనం చాలా సులువుగా , ప్రశాంతంగా జరిగింది. ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNTUC
434 వీక్షించారు
2 గంటల క్రితం
అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో గుండె చికిత్సల కోసం రూ.1,003 కోట్లు ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వం #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TNTUC
1.1K వీక్షించారు
3 గంటల క్రితం
ఏషియా కప్ లో భరతమాత నుదుటిన విజయ తిలకం దిద్దిన మన తిలక్ అభిమానాన్ని గుర్తు చేసుకొంటూ.. లోకేశ్ ఈ వీడియో పోస్ట్ చేశారు. #NaraLokesh #tilakvarma #AsiaCup #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
See other profiles for amazing content