ఫాలో అవ్వండి
Vamshi
@vamshi54
108
పోస్ట్
157
ఫాలోవర్స్
Vamshi
528 వీక్షించారు
6 గంటల క్రితం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం||| మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం!!!🙏 శుభోదయం😊 శుభ భానువారం🚩 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍 #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామమందిరం🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
Vamshi
529 వీక్షించారు
1 రోజుల క్రితం
కారులో రూ.4 కోట్ల హవాలా మనీ.. 💰 పోలీసుల ఛేజింగ్🚓 పుష్ప సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్న ముఠాను HYD బోయినపల్లి పోలీసులు పట్టుకున్నారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నారని తెలుసుకొని బోయిన్పల్లి నుంచి శామీర్పేట్ వరకు ఛేజ్ చేశారు. కారు తెరిచి చూడగా డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన రూ.4 కోట్లు కనిపించాయి. గతేడాది హవాలా డబ్బుతో పరారైన వ్యక్తి ఇవాళ నిజామాబాద్ నుంచి HYD వస్తున్నట్లు తెలియడంతో పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #షేర్ చాట్ బజార్👍 #🕹️పబ్‌జి లవర్స్🕹️
Vamshi
5.8K వీక్షించారు
2 రోజుల క్రితం
Chiranjeevi మీసాల పిల్ల తర్వాత శశిరేఖ... చిరు - నయన్ కొత్త సాంగ్....! #chiranjeevi #nayanthara #anilravipudi #meesalapilla #manashankaravaraprasadgaru #trending #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
Vamshi
1K వీక్షించారు
2 రోజుల క్రితం
జై శ్రీరామ్ 🙏 ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి నిత్య ప్రేరణను ఇస్తున్న భగవద్గీత ను (రష్యన్ అనువాదం) రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి అందించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు ⛳ #✋బీజేపీ🌷 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు
Vamshi
545 వీక్షించారు
2 రోజుల క్రితం
ప్రైవేట్ డిన్నర్ లో మోదీ, పుతిన్ #modi భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ స్పెషల్ ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ ఉన్న ప్రధాని అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు డిన్నర్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అటు పుతిన్ భారత పర్యటన సందర్భంగా వారణాసి గంగానది తీరంలో దీపాలతో 'వెల్కమ్ పుతిన్' అని రాశారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🔊తెలుగు చాట్‌రూమ్😍 #✋బీజేపీ🌷
Vamshi
624 వీక్షించారు
3 రోజుల క్రితం
డిసెంబర్ 4, దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ పని చేయండి. #hindudharmachakram #spiritualawakening #instagramtelugu #viralreels #viralspirituality దత్త ప్రదక్షిణ విధి ఫుల్ వీడియో.#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🤩ట్రేండింగ్ డ్యాన్స్ స్టెప్స్💃🏻 #🎶భక్తి పాటలు🔱 #⛳భారతీయ సంస్కృతి #♌నేటి రాశిఫలాలు
See other profiles for amazing content