ఫాలో అవ్వండి
❤️☺VAMSHI_NANI 😊❤️
@vamshin180gmailcom
8,696
పోస్ట్
276,296
ఫాలోవర్స్
❤️☺VAMSHI_NANI 😊❤️
588 వీక్షించారు
1 రోజుల క్రితం
ప్రత్యక్ష దైవం సూర్యుడికి రథసప్తమి అత్యంత ముఖ్యమైన పర్వదినం. దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. మాఘ మాస శుక్ల పక్ష సప్తమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. 🔅 సూర్య జయంతి పురాణాల ప్రకారం, ఈ రోజే సూర్యభగవానుడు అదితి, కశ్యప బ్రహ్మలకు జన్మించాడు. సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజుగా దీనిని భావిస్తారు. అందుకే దీనిని "రథ సప్తమి" అంటారు. 🔅 ఆరోగ్య ప్రదాయిని "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని అంటారు. అంటే ఆరోగ్యం కోసం సూర్యుడిని ఆరాధించాలి. రథసప్తమి నాడు చేసే స్నానం, పూజ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. 🔅 జిల్లేడు ఆకుల స్నానం ఈ రోజు విశిష్టమైన ఆచారం ఏమిటంటే.. తల పైన, భుజాల పైన ఏడు జిల్లేడు ఆకులు (లేదా చిక్కుడు ఆకులు) ఉంచుకుని నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయాలి. ఆ ఏడు ఆకులు మన శరీరంలోని ఏడు చక్రాలకు సంకేతం. ఈ స్నానం వల్ల గత జన్మ పాపాలు, ఈ జన్మలో తెలిసో తెలియక చేసిన దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. 🔅 సూర్య నమస్కారాలు ఈ రోజు చేసే సూర్య నమస్కారాలకు అత్యంత శక్తి ఉంటుంది. సూర్య కిరణాలు నేరుగా శరీరంపై పడటం వల్ల 'విటమిన్ డి' తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 🔅 చిక్కుడు పందిరి - క్షీరాన్నం రథసప్తమి నాడు ఇంటి ముందు చిక్కుడు కాయలతో చిన్న రథం లాగా చేసి, సూర్య భగవానుడికి నైవేద్యంగా క్షీరాన్నం (పరమాన్నం) సమర్పిస్తారు. కొత్త బియ్యం, బెల్లం ఉపయోగించి ఆవు పాలతో తయారు చేసిన ఈ ప్రసాదాన్ని ఎండలో ఉంచి వండటం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. సూర్య అష్టకం / ఆదిత్య హృదయం ఈ రోజున ఆదిత్య హృదయం పఠించడం వల్ల శత్రువులపై విజయం, కార్యసిద్ధి కలుగుతాయి. 🔅🔅 ఈ ఏడాది (2026) రథసప్తమి జనవరి 25, ఆదివారం నాడు వచ్చింది. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజే రథసప్తమి రావడం మరింత విశేషం. 🙏 ఓం నమో సూర్యదేవాయ నమః 🙏 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🎶భక్తి పాటలు🔱
❤️☺VAMSHI_NANI 😊❤️
1.5K వీక్షించారు
2 రోజుల క్రితం
#శ్రీ_వేంకటేశ్వర_అష్టకమ్🙏 🕉️శేషాద్రివాసం శరదిందుహాసం🌻🏵️🌸 🕉️శృంగారమూర్తిం శుభదానకీర్తిం🌻🏵️🌸 🕉️శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి🌻🏵️🌸 🕉️సప్తాద్రి దేవం సురారాజ సేవ్యం🌻🏵️🌸 🕉️సంతాప నాశం సువిలాస కోశం🌻🏵️🌸 🕉️సప్తాశ్వ భాసం సుమనోజ్ఞ భూషం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి🌻🏵️🌸 🕉️భూలోక పుణ్యం భువనైక గణ్యం🌻🏵️🌸 🕉️భోగీంద్ర చక్ర భవరోగ వైద్యం🌻🏵️🌸 🕉️భాస్వత్కిరీటం బహు భాగ్యవంతం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి🌻🏵️🌸 🕉️లోకాంత రంగం లయకార మిత్రం🌻🏵️🌸 🕉️లక్ష్మీకళత్రం లలితాబ్జ నేత్రం🌻🏵️🌸 🕉️శ్రీ విష్ణు దేవం సుజనైక గమ్యం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి🌻🏵️🌸 🕉️వీరాధి వీరం విమగాది రూఢం🌻🏵️🌸 🕉️వేదాంత వేద్యం విబుదాశి వంద్యం🌻🏵️🌸 🕉️వాగీశ మూలం వరపుష్పమాలిం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి🌻🏵️🌸 🕉️సంగ్రామ భీమం సుజనాభి రామం🌻🏵️🌸 🕉️సంకల్ప పూరం సమతా ప్రచారం🌻🏵️🌸 🕉️సర్వత్ర సంస్థం సకలాగమస్తం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి🌻🏵️🌸 🕉️శ్రీ చూర్ణఫాలం సుగుణాలవాలం🌻🏵️🌸 🕉️శ్రీ పుత్రితాతం శుకముఖ్యం గీతం🌻🏵️🌸 🕉️శ్రీ సుందరీశం శిశిరాంత రంగం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి🌻🏵️🌸 🕉️సంమోహ దూరం స్సుఖ శిరుసారం🌻🏵️🌸 🕉️దాక్షిణ్యభావం దరహాస శోభం🌻🏵️🌸 🕉️రాజాధి రాజం రమయా విహారం🌻🏵️🌸 🕉️శ్రీ వేంకటేశం శిరసా నమామి 🌻🏵️🌸 🌻🏵️🌸🌸🏵️🌻🏵️🌸🏵️🌻🌸🏵️🌻🏵️🌸 🌻🏵️🌸🏵️🏵️🌸🌻🏵️🌸🌻🏵️🌸🌻🏵️� #🌅శుభోదయం #🎶భక్తి పాటలు🔱 #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
❤️☺VAMSHI_NANI 😊❤️
698 వీక్షించారు
3 రోజుల క్రితం
#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🌅శుభోదయం #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్🕉️ఓం నమో శ్రీ వారాహీ దేవ్యై నమః..!!🙏🙏 🕉️శ్రీ #వారాహిమాత మూల మంత్రం..!!🙏🙏 🕉️"ఐం గ్లౌo ఐం ఓం నమో భగవతి! 🕉️వార్తాళి - వార్తాళి, 🕉️వారాహి -వారాహి, 🕉️వరాహముఖి - వరాహముఖి 🕉️ఐం గ్లౌo ఐం అంధే అంధిని నమః , 🕉️రుంధే రుంధిని నమః, 🕉️జృంబే జృంబిణి నమః, 🕉️మోహే మోహిని నమః, 🕉️స్తంభే స్తంభిని నమః, 🕉️ఐం గ్లౌo ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం 🕉️సర్వ వాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వా స్తంభనం 🕉️కురు-కురు, 🕉️శీఘ్రం వశ్యం కురు-కురు, 🕉️ఐం గ్లౌo ఐం ఠ: ఠ: ఠ: ఠ: హుం ఫట్ స్వాహా " 🕉️ఇతి శ్రీ మహావారాహి మూల మంత్రం || 🕉️ఓం మహిషధ్వజాయై విద్మహే 🕉️దండహస్తాయై ధీమహి 🕉️తన్నో వారాహి ప్రచోదయాత్
See other profiles for amazing content