ఫాలో అవ్వండి
🇮🇳 Veena Venkat 🌹🙏
@veenvenkatvavaldas
1,677
పోస్ట్
2,701
ఫాలోవర్స్
🇮🇳 Veena Venkat 🌹🙏
768 వీక్షించారు
4 రోజుల క్రితం
#VESTIGE 21st CENTURY NETWORK MARKETING BUSINESS "నీ గతం గొప్పగా లేకపోవచ్చు... కానీ గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుంది...", విమర్శలకు సమాధానం విజయమే. లక్ష్యం చేరుకునే వరకు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. లక్ష్యం చేరుకున్నాక ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం సాధించే విజయం ఆనందాన్ని ఇస్తే, మనల్ని చిన్నచూపు చూసి, విమర్శించిన వాళ్ల నోరు మూయించినపుడు వచ్చే కిక్కే వేరు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అన్ని రంగాలకు, అందరికీ వర్తిస్తుంది. Just focus on your goal and work for it.
🇮🇳 Veena Venkat 🌹🙏
741 వీక్షించారు
4 రోజుల క్రితం
#VESTIGE 21st CENTURY NETWORK MARKETING BUSINESS **సక్సెస్ అనేది ఊరికే రాదు.., కన్నీళ్లు పెట్టికోవాలి.., కష్టాలు ఎదుర్కోవాలి..., బాధలు తట్టుకోవాలి,... మనస్సుకి గాయాలు కావాలి,... మాటలకు గుండె ముక్కలు కావాలి,.. ఎదురు దెబ్బలు తినాలి,... బంధాలను కోల్పోవాలి,... సహనంతో మెలగాలి,.. గుణపాఠాలు నేర్చుకోవాలి,... తప్పులు దిద్దికోవాలి,... ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయాలి,... అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది..!!! ఎక్కడ కూర్చోవాలి? మంచి గురించి, లోకం తీరు గురించి, ఎదుగుదల గురించి, కలల ఛేదన గురించి, లక్ష్యాల సాధన గురించి, రూపాయి సంపాదన గురించి, మాట్లాడే చోట కూర్చోవాలి మన మధ్య లేని మనుషుల గురించి మాట్లాడే వారితో కాదు
🇮🇳 Veena Venkat 🌹🙏
770 వీక్షించారు
4 రోజుల క్రితం
#VESTIGE 21st CENTURY NETWORK MARKETING BUSINESS He is still Waiting One month for 1st sale 🥶 With Zero coustomer 🤯💼 How Master He Patience 🏆🙌 What sales man need in business 👇 1. Patience 2.marketing 3.mouth talking 4.coustemer care 🤝 Lession 💡 ?? making 1st sale is difficult than next 1000 sales $$💯🤯 Follow (@telugufounders ) for more content 📈 #BusinessMindset #EntrepreneurLife #StartupTips #BusinessGrowth #HustleCulture #SmallBusinessTips #StartupIdeas #WorkSmart #WealthMindset #GrowYourBusiness #telugufoundersindia #growthreels #followformore Credits goes to 👉@mahidharmihir Source 👇 https://www.youtube.com/@snakecharmerprodns
See other profiles for amazing content