#GooD Night😍😍
#💌 ఫీల్ మై లవ్ #Love😍 #💘 Love Forever
నీ ఒక్క చిన్న పలకరింపు చాలు ❣️🌿
నాలో నేను మురిసిపోవడానికి
నీ చల్లని చూపు ఒక్కటి చాలు
నా మది పరవశించిపోడానికి❣️🌿
నీ తీయని పలుకులు చాలు
నా మనసంతా మధురంగా మారడానికి
నీ అందమైన మనసులో❣️🌿
నా కంటూ చిన్న చోటు చాలు
నీలో నేను లీనమై పోవడానికి
నిన్నే ఆరాధించడానికి.....❣️🌿
నాపై నీ వసివాడవి ప్రేమ చాలు
ఎన్ని జన్మలైనా నీ కోసం ఎదురుచూడటానికి❣️🌿