Bhakti Pulse
3K views • 9 days ago •
🐘🙏 వినాయకుడు నేర్పే జీవిత సత్యం! 🌺
ఏ పని ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తాం… ఎందుకంటే ప్రతి కొత్త అడుగులో సహనం, వివేకం, పట్టుదల ఎంత ముఖ్యమో గణపతి రూపమే మనకు గుర్తుచేస్తుంది. అడ్డంకులను చూసి ఆగిపోకు… వాటిని దాటే మార్గాన్ని వెతుకు! ✨
ఓం గం గణపతయే నమః! 🙏
#LordGanesha #Ganapati #Vinayaka #GaneshaWisdom #శ్రీగణేశ #వినాయకుడు #గణపతిబప్పామోరియా
#ganapati #ganapati pooja #గణపతీ పప్ప మోరియ #భగవత్గీత,అధ్యాయం-8.
• 170 shares

