Magic Share BannerEpisodic Banner

🎵నా ఫేవరేట్ సాంగ్🎸

45K Posts • 1577M views
🎤SHMILA🌈⭐🎈💚💚
997 views • 1 days ago
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 SONG NO 644 ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి కిందపడి మీదపడి ఈడుకి నేర్పవా కొత్తజతి బంగారు బాలా ఈ కంగారు యేల శృంగార లీలా జరిపించాలి వేళా మోహంతో కలబడి పెదవుల కలహములో ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి ఇందుమతీ చారుమతీ పాలబుగ్గ మీద పంటిగాటు కొంటె ఓనమాలు రాయగా పైట సిగ్గుమీది కంటిగీటు కైపు సంతకాలు చేయగా జైజై అందాం జతేపడి జరిగే జాతర్లకి శ్రమపడితే రహస్యమేమిటో తెలియకపోదులే చెమటపడితే వయస్సు భారమే తరగక పోదులే బరిలో దిగుదాం సూటిగా యమదాటిగా తని తీరి పోగా ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి ఇందుమతీ చారుమతీ దాచిపెట్టుకున్న తాయిలాలు వేయి వందనాలు చేయగా చూడముచ్చటైన సోయగాలు హాయి తందనాలు వేయగా తాళం పడనీ తలాంగమే తూలే క్షణాలకి తహతహతో సుఖాల సంపదా వెతికిన మోజులో పసి ఎదలో నిషాల వూపదా విరిసిన పూజలో చూద్దాం పద నిశిరాత్రిలో కసి యాత్రలో రసరాజధాని ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి కిందపడి మీదపడి ఈడుకి నేర్పవా కొత్తజతి బంగారు బాలా ఈ కంగారు యేల…... శృంగార లీలా జరిపించాలి వేళ మోహంతో కలబడి పెదవుల కలహములో
11 shares