Magic Share BannerEpisodic Banner

పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂

612 Posts • 486K views
Mohan
24K views • 1 months ago
#పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 #BRS party అబద్ధాలు మాట్లాడినందుకు అసత్యాలు పలికినందుకు అక్రమ సంబంధాలు అంటగట్టినందుకు నిరూపించలేని నిందలు మోపినందుకు మోసపోయిన తెలంగాణ ప్రజలంతా రేవంత్ రెడ్డి మీద రేవంత్ వర్గీయుల మీద కేసులు పెట్టితే ఎలా ఉంటుంది ఇదేనా ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరిమీద ఏది మాట్లాడినా తప్పులేదు కానీ రేవంత్ ఆస్తుల గురించి మన్నే క్రిషాంక్ నిలదీస్తే తప్పు ఎలా అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజా పాలనలో రాజ్యం రాజ్యాంగం చట్టాలు అందరికి సమానం కావా జై తెలంగాణ
• 190 shares
Mohan
24K views • 1 months ago
#kcr #పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 కెసిఆర్ గారు ఆనడే చేపిండు కాంగ్రెస్ వస్తే cureent నీళ్ళ కష్టాలు మళ్ళ వస్తాయి అని 🤯 ఇప్పుడు ఈ చీకటి పాలన భరించ లేక జనం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ని గదేదించడం కయం అని🥶
• 376 shares