Magic Share BannerEpisodic Banner

విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం

47 Posts • 48K views
neelapu chinnareddy
1K views • 1 months ago
#🏛️రాజకీయాలు #విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం #విశాఖపట్నం వవిషదా న్యూస్ చేపల వేట #విశాఖపట్నం #విశాఖపట్నం ప్రజల దాహం తీరేది ఎప్పుడు? విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు బిందెలు, క్యాన్లతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు? విశాఖ ప్రజల దాహం తీరేందుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజలకు తక్షణమే సురక్షితమైన తాగునీరు అందించి, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాం. #Visakhapatnam #DrinkingWaterProblem #WaterCrisis #Visakha #PeopleIssues #WaterForPeople #AndhraPradesh #YSRCP #VisakhaWest #NeelapuChinnareddy
7 shares