Magic Share BannerEpisodic Banner

🔱 శ్రీ దుర్గా దేవి 🕉

5K Posts • 17M views
Gudapati Naresh
1K views • 7 days ago
#🙏జై దుర్గ భవాని🙏 #🙏విజయవాడ కనకదుర్గమ్మ తల్లి 🙏 #🔱 శ్రీ దుర్గా దేవి 🕉 #శుక్రవారం# శుభోదయం #మిత్రులందరికీ# # శ్రీ లక్ష్మిదేవి # శ్రీ మహ లక్ష్మిదేవి#⚛️⚛️ లక్ష్మీదేవి#⚛️ #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 శుక్రవారం,అక్టోబర్.30,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం తిథి:పంచమి రా11.41 వరకు వారం:శుక్రవారం(భృగువాసరే) నక్షత్రం:మృగశిర మ1.52 వరకు యోగం:శివం రా2.05 వరకు కరణం:కౌలువ మ12.54 వరకు తదుపరి తైతుల రా11.41 వరకు వర్జ్యం:రా9.38 - 11.07 దుర్ముహూర్తము:ఉ8.18 - 9.03 మరల మ12.06 - 12.52 అమృతకాలం:ఉ7.08 వరకు మరల రా2.49 - 4.18 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ/కేతుకాలం:మ3.00 -4.30 సూర్యరాశి:తుల||చంద్రరాశి:మిథునం సూర్యోదయం:6.00|| సూర్యాస్తమయం:5.29 సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻
21 shares