#Save Girl Childs #save girl #save children #plzzz save gilr
Save Girl Childs - ఐదేళ్ల కుమార్తెపై లైంగికదాడి ఆ ఐదుగురు భార్యలు కలిగిన ఓ వ్యక్తి దురాగతం ఆ తమిళనాడులో ఘటన సాక్షి ప్రతినిధి , చెన్నై : తమిళనాడులో ఓ తండ్రి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు . ఐదేళ్ల వయసున్న కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు . వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన చాంద్ బాషా ( 50 ) అనే కూలీకి ఐదుగురు భార్యలు . చివరి భార్యకు ఐదేళ్ల కుమార్తె ఉంది . బుధవారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా చాంద్ బాషా ఆ చిన్నారిని ఇంటిలోపలికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు . బజారుకు వెళ్లిన ఐదో భార్య అకస్మాత్తుగా ఇంటిలోకి వచ్చి జరుగుతున్న ఘోరాన్ని చూసి కేకలు పెట్టడంతో స్థానికులు వచ్చారు . ఇంతలో చాంద్ బాషా పరారయ్యాడు . లైంగిక దాడి కారణంగా తీవ్రంగా గాయపడిన చిన్నారిని తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు . ఐదో భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న చాంద్ బాషాను గాలించి పట్టుకుని గురువారం అరెస్ట్ చేశారు . - ShareChat
128 వీక్షించారు
4 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post