IPL 2023 CSK Final చెన్నై మ్యాజిక్ ఫైనల్ చేరుకోవడానికి కారణాలివే #🏏టీ20 హైలైట్స్✨

IPL 2023 CSK Final చెన్నై మ్యాజిక్ ఫైనల్ చేరుకోవడానికి కారణాలివే
పడటం తప్పు కాదు పడ్డాక లేవకపోవడం తప్పు అలాగే లేచాక మన బలం చూపించడం అంతే ముఖ్యం ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా అదే చేసింది గతేడాది పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో9వ ర్యాంకు నిలిచిన సీఎస్కే ఈసారి అద్భుతంగా పుంజుకుని సత్తా చాటింది ఫైనల్‌కు దూసుకెళ్లింది చెన్నై పుంజుకోవడానికి ఏం చేసింది ఎలాంటి వ్యూహాలు రచించింది జట్టులో ఎలాంటి మార్పులు వచ్చాయి కెప్టెన్ ధోనీ తన జట్టులో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు ప్లేయర్స్‌లో ఎలాంటి స్ఫూర్తిని నింపాడు వంటి విషయాలను తెలుసుకుందాం
