IPL 2023 తప్పు ఒప్పుకున్న కృనాల్ పాండ్య అదే కొంప ముంచిందంటూ
IPL 2023 Eliminator LSG vs MI కీలక ఎలిమినేటర్ పోరులో ముంబయి చేతిలో ఓటమిపాలైంది లఖ్నవూ జట్టు దీంతో తన తప్పు ఒప్పుకున్నాడు లఖ్నవూ టీమ్ కెప్టెన్ కృనాల్ పాండ్య ఆ పరాజయానికి పూర్తి బాధ్యత తనదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు