ఓం శాంతి ఓం నటుడు నితేశ్ పాండే మృతి #😥గుండెపోటుతో నటుడు దుర్మరణం

ఓం శాంతి ఓం నటుడు నితేశ్ పాండే మృతి
వరుస మరణాలతో బాలీవుడ్లో విషాదఛాయలు అలముకుంటున్నాయి రెండు రోజుల క్రితం నటుడు ఆదిత్య మృతి చెందగా మంగళవారం రోడ్డు ప్రమాదంలో వైభవీ ఉపాధ్యాయ ప్రాణాలు కోల్పోయింది తాజాగా బుధవారంఅనుపమా టీవీ సీరీస్ నటుడు నితేశ్ పాండే51 గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు
