#🆕📰తాజావార్తలు
🆕📰తాజావార్తలు - U CAN DO ANYTHING IF YOU PUT YOUR MIND INTO IT . bhavani tpkm 10 th fri 18 minutes ago ప్రజలు అప్రమత్తంగా ఉండండి GULBARGA & BIDAR IRANI GANG శ్రీశైలం ప్రాజెక్ట్ : ఆంధ్రరాష్ట్రంలోకి ఉత్తర భారతదేశానికి చెందిన కరుడుగట్టిన నేరస్తులు ప్రవేశించినట్లు టూటౌన్ ఎస్ఏ చిన్నపీరయ్య యాదవ్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు . ఉన్ని దుస్తులు , దుప్పట్లు - అమ్ముతున్నట్లు నటిస్తూ నివాసగృహాల్లో ఎవరెవరు నిసిస్తుంటారో పరిశీలిస్తారని తెలి పారు . వారికి అనుకూలంగా ఉన్న ఇళ్ల లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడ తారని తెలిపారు . అడ్డు వస్తే హత్య చేసేందుకు కూడా వెనుకాడరని పేర్కొ న్నారు . ఫొటోలో తెలిపిన వారు కని పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల ని , ప్రజలు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎపీ తెలి పారు . పోలీసులు విడుదల చేసిన నిందితుల చిత్రాలు REPLY - ShareChat
128.8k వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post