*A to z నిరుద్యోగి వ్యధ* *A* మని చెప్పను నా వ్యధ. అదో *B* కారి గాధ. చెప్పడానికీ *C* గ్గు పడుతున్నా. *D* గ్రీ, పీజీలున్నా నాకు ఉద్యోగం సున్నా, *E* సమస్యపై సైనికుడిలా *F* క్టీవ్ గా పోరాడుతూనే ఉన్నా . ప్చ్, అయినా *G* వితంలో స్థిర పడలేక పోతున్నా , ఇవన్నీ వద్దు సోంతకాళ్ళపై నిలబడమని నాన్న ఎప్పుడో *H* చ్చరించారు. *I* నా నేను మారలేదు . అదే నా పొరపాటు.నా చదువుకు నాన్న *J* బులు ఖాళీ అయ్యాయ్ . *K* జీల కొద్ది పుస్తకాలు చదివితేనే *L* కేజీలు , పీజీలు పూర్తయ్యాయ్. ఇప్పుడు *M* ల్యేలు , ఎంపీల చుట్టూ తిరిగినా *N* న్నికయ్యాక చుద్దాం అంటున్నారే గానీ *O* క్కరైనా కనికరించరే? *P* చ్చివాడిలా అన్ని ప్రయత్నాలు చేశా. *Q* లో నిల్చొని కొలువు కలలు కన్నా , *R* ళ్ళుగా చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నా. ఆఖరికి *S*.. నేను మారాలి అని వేరే ప్రయత్నాలు మొదలు పెట్టినా అక్కడా తీవ్ర పో *T*. , *U* ద్ధం లాంటి పరిస్థితి. జీవితంపై *V* రక్తి పుట్టి ఆసుపత్రి కెళ్తే *X* రే తీసి *Y* ద్యులు నీకు "నిరుద్యోగం " జబ్బు సోకిందని *Z* డ్జిమెంట్ ఇచ్చేశారు...
786 views
5 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post