LSG VS MI మెరిసిన మధ్వాల్ కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ముంబయి ఇండియన్స్లఖ్నవూ సూపర్ జెయింట్స్ జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి జట్టు అదరగొట్టింది 81 పరగులతో లఖ్‌నవూపై విజయభేరి మోగించి క్వాలిఫయర్2కు అర్హత సాధించింది