Teen Crashes into White House with Truck in US వైట్‌హౌస్‌పై తెలుగు యువకుడి దాడి బైడెనే టార్గెట్
Teen Crashes into White House with Truck in US అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకువచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడు బీభత్సం సృష్టించాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడు తెలుగు సంతతికి చెందిన యువకుడిగా గుర్తించారు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు